పయనం!!


        తెలతెలవారెను లేబంగరు వెలుగుల/
        గలగలమని ఖగాళి పాడుచు వెడలె/
        జలమున నీడలు సైసైయని తొందరించ/
        అల్లదిగో,వనములు రారమ్మని పిలువ!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!