మైత్రి!!


        కొలను కలువల, కలకల విరిసెను/ 
        నీలి గగనము వెన్నెలల చందురునితో!/
        అలతిఅలతి యిట్టి దూరములేమి చేయు/
        చెలిమి పరిమళ మాల నిర్వుర కూర్చన్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!