రమ్య వని!


జయదేవ మధురకవితా ఘంటమునకు రాధామాధవ కేళీ విహార స్థలియై/

ప్రియ సందేశ వహ యక్ష భావ భర కాళిదాస మేఘమునకు విశ్రమ దేశమై/

సంయమి జనావాస జనకజా చిత్తహర,వాల్మీకి గంగా తీర నిసర్గ వనమై/

అయ్యమరవరులే ముగ్ధులై విడిది సేయు క్వచిదున్నత వృక్ష పీఠి, మనోఙ్ఞమై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!