మాయ లేడి!


  ఈ బంగరు తళతళల మేను,రజత ముద్రల 
  బోలు చుక్క/

  లా బిత్తరి చూపుల, ప్రముగ్ధ, జనకసుత భ్రమ
  యుట కాదె/

  ఈ బ్రువు మారీచు ప్రాణహంస మెగిరె,శ్వేతమరాళి    దూరుడయ్యె/

   ఆ బ్రృహత్కోదండి, కీర్తిహంస వీడె రావణు కాల       సరి ద్మౌనములన్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!