పక్షి మేస్త్రి!!


గరికల గడ్డిపోచల చక చక అల్లి ఇలు గూర్చు /
మెరిక ఇదియె,పక్షి లోక గ్రృహనిర్మాణ మహా రథి!/
అరలై గదు లరమరిక లేక పిల్ల పాపలందరి/
కౌర! నింగికి నేలకు నడుమను ఊగు చిరు ఊయలై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!