పాట పిట్ట!
చిరుత పిట్టలు,పొడుగు ముక్కులు/
తుర్రుమని వెన్క కీదు ఈతగాళ్ళు/
పేరు లోనే రాగమున్న పాటగాళ్ళు/
హోరు లేకున్న, గోముల బేరగాళ్ళు!!
****
ఇలా ఎందుకంటే,
( ఇది ఒక్కటే,పక్షుల్లో, వెనుకకు కూడా ఎగిరే పక్షిట!
దీని ఇంగ్లీష్ పేరులోనే Humming ఉంది!)
Comments
Post a Comment