సర్వోపగతుడు!!
గిరి కంధర తమో పటల మహా గహనముల
పర్వత మాలికాంబరభాషిత విటంకముల స్ఫురత్తటిల్లతాంతర.భయదవిద్యుద్రాశుల
నీరదమాలికా గుప్తపరిస్వఛ్ఛ వాఃకణముల
( ii)
ఎందెందు కానము నీ ప్రభ, బ్రహ్మాండాంత
సుద్రూప,హ్రృదస్ధ చిద్దీప, లక్ష్మీనారసింహా!!
Comments
Post a Comment