తెల్లని అల్లరి!


       పాల,పెరుగుల పారబోసి,పాత్రల విరచి/
       ఆల,దూడల దరి జేరిచి,పాలన్ని ముగిసి/
       చేలపుటంచుల అత్త కోడండ్రవి ముడివేసి/
       లీలల నుంకించు బాలక్రిష్ణుని తలపులట్లు!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!