అన్ని వింతలే!!


చిన్నది,నును చివురుల,మా పెరటి పచ్చని సిరితో/
అన్నది అనక,నే మాటాడిన, ఉలుకు,పలుకు లేదు!/
అన్నన్న,అంతలోవచ్చె వన్నెల పులుగొకటి పాడుచు
ఎన్నైన పల్కునిది, ఏమనునో తెలియదె, వింతయై!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!