వివాదము!


వివాదము!

మృదుతర సురభిళ తనులము,సు వర్ణులమని 
సుమములు/

అద్భుత శిల్పచాతురి మా నిర్మితియు,అమరికని
దళములు/

వాదులాడ, ఒకరు వినా ఒకరి  కస్థిత్వము,శోభ
లేదిర్వురు/
 
సద్భంధులే,మాకైనవారే అని భ్రృంగావళి నవ్వెను ఝమ్మనుచున్!!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!