యాగరక్ష!


సవన రక్షార్థ మేగుచు,బహు దివ్యాస్త్రముల 
బడసిన
నవ యౌవన వీర ద్వయి రామలక్ష్మణు లల్లన 
అల్లిన
పావనయజ్ఞవాటి గాచు బాణాఛ్ఛాదనమేమో రాక్షసాళి
నవసి నశించు సూచనగ,జగఛ్ఛ్రేయ మహ
ద్రచనగన్

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!