ఆంధ్రకేసరి!



లోకమాన్య,ఆంధ్ర కేసరులు త్రాతలై నేతలై,దళపతులై/

ఏకము చేసిరి,నరనారీ గణముల రాక్షస
నీతుల నెదిర్ప/

చీకాకుల కకావికలై తోకల ముడిచిరి,
మ్రుక్కడి శ్వేతులు/

శోకము పారము తాకునేమో నేటి పదవీ
లాలసతల జూచిన!
                ( ii)

ఏ కోశమున స్వార్థము లేక ధనమాన ప్రాణ త్యాగముల/

నేకోన్ముఖులై చేసిన, అవ్వారికి, భారత జనని అశ్రువులన్!!
               

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!