ఆమ్మకై!!




అమ్మకై!!

బుడిబుడి అడుగుల,జిలిబిలి పలుకుల
బుడుగు వడవడ వణికె, జడిజడి వానల,
తడితడి గాలుల; వడి వడి నడకల అమ్మ 
ఒడి చేరు వెరవుల నటునిటు వెదకుచున్!

Comments

Popular posts from this blog

విరి (యు) వైనము!

అతిథి!

ఎదురు చూపులు!